Sunday, March 4, 2007

సిరిమల్లె పువ్వా - చిత్రం : పదహారేళ్ళ వయసు

సిరిమల్లె పువ్వా సిరిమల్లె పువ్వా సిరిమల్లె పువ్వా
చిన్నారి చిలకమ్మనా వాడు ఎవరే నా తోడు ఎవరే ఎన్నాళ్ళకొస్తాడే

సిరిమల్లె పువ్వా

తెల్లారబోతుంటే నా కల్లోకి వస్తాడే
కళ్ళార చూద్దామంటే నా కళ్ళు మూస్తాడే
ఆ అందగాడు నా ఈడు జోడు ఏడే
ఈ సందెకాడ నా సందమావఁ రాడే
చుక్కల్లారా దిక్కులుదాటి వాడెన్నాళ్ళ కొస్తాడో

సిరిమల్లె పువ్వా

కొండల్లొ కోనల్లో కోయన్న వాకాయిలా
ఈ పూల వానల్లో ఝుమ్మన్న వో తుమ్మెదా
వయసంతా వలపై మనసే మైమరుపై ఊగేనే
పగలంతా దిగులు రేయంతా వగలు రేగేనే
చుక్కల్లార దిక్కులు దాటి వాడెన్నళ్ళకొస్తాడో

సిరిమల్లె పువ్వా

No comments: